(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 145

॥ శ్రీః ॥
7.145. అధ్యాయః 145
Mahabharata - Drona Parva - Chapter Topics
కృష్ణార్జునయోః సంవాదః కర్ణసాత్యక్యోర్యుద్ధం చ॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-145-0x(4640)(51189)
తదవస్థే హే తస్మిన్భూరిశ్రవసి కౌరవే।
యథా భూయోఽభవద్యుద్ధం తన్మమాచక్ష్వ సంజయ॥ 7-145-1(51190)
సంజయ ఉవాచ। 7-145-2x(4641)
భూరిశ్రవసి సంక్రాంతే పరలోకాయ భారత।
వాసుదేవం మహాబాహురర్జునః సమచూచుదత్॥ 7-145-2(51191)
అర్జున ఉవాచ। 7-145-3x(4642)
చోదయాశ్వాన్భృశం కృష్ణ యతో రాజా జయద్రథః।
[శ్రూయతే పుండరీకాక్ష త్రిషు ధర్మేషు వర్తతే।]
ప్రతిజ్ఞాం సఫలాం చాపి కర్తుమర్హసి మేఽనఘ॥ 7-145-3(51192)
అస్తమేతి మహాబాహో త్వరమాణో దివాకరః॥ 7-145-4(51193)
ఏతద్ధి పురుషవ్యాఘ్ర మహదబ్యుద్యతం మయా।
కార్యం సంరక్ష్యతే చైష కురుసేనామహారథైః॥ 7-145-5(51194)
యథా నాభ్యేతి సూర్యోఽస్తం యథా సత్యం భవేద్వచః।
చోదయాశ్వాంస్తథా కృష్ణ యథా హన్యాం జయద్రథం॥ 7-145-6(51195)
`తతః కృష్ణో మహాబాహురశ్వాన్రజతసన్నిభాన్।
హయజ్ఞశ్చోదయామాస జయద్రథవధం ప్రతి॥ 7-145-7(51196)
తం ప్రయాంతమమోఘేషుముత్పతద్భిరివాశుగైః।
త్వరమాణా మహారాజ సేనాముఖ్యాః సమాద్రవన్॥ 7-145-8(51197)
దుర్యోధనశ్చ కర్ణశ్చ వృషసేనోఽథ మద్రరాట్।
అశ్వత్థామా కృపశ్చైవ స్వయమేవ చ సైంధవః॥ 7-145-9(51198)
సమాసాద్య చ బీభత్సుః సైంధవం సముపస్థితం।
నేత్రాభ్యాం క్రోధదీప్తాభ్యాం సంప్రైక్షన్నిర్దహన్నివ'॥ 7-145-10(51199)
యథాగ్నిరింధనేద్ధౌ వై క్రోధేంధనసమీరితః।
సైంధవస్య ముఖం త్యక్త్వా కర్ణః సాత్వతమభ్యయాత్॥ 7-145-11(51200)
ఉపాయాంతం* తు రాధేయం దృష్ట్వా పార్థో మహారథః।
ప్రహసందేవకీపుత్రమిదం వచనమబ్రవీత్॥ 7-145-12(51201)
ఏష ప్రయాత్యాధిరథిః సాత్యకేః స్యందనం ప్రతి।
న మృష్యతి హతం నూనం భూరిశ్రవసమాహవే॥ 7-145-13(51202)
యత్ర యాత్యేష తత్ర త్వం చోదయాశ్వాంజనార్దన।
న సౌమదత్తిపదవీం గమయేత్సాత్యకిం వృషః॥ 7-145-14(51203)
సంజయ ఉవాచ। 7-145-15x(4643)
ఏవముక్తో మహాబాహుః కేశవః సవ్యసాచినా।
ప్రత్యువాచ మహాతేజాః కాలయుక్తమిదం వచః॥ 7-145-15(51204)
అలమేష మహాబాహుః కర్ణాయైకోఽపి పాండవ।
కిం పునర్ద్రౌపదేయాభ్యాం సహితః సాత్వతర్షభః॥ 7-145-16(51205)
న చ తావత్క్షమః పార్థ తవ కర్ణేన సంగరః।
ప్రజ్వలంతీ మహోల్కేవ తిష్ఠత్యస్మిన్హి వాసవీ।
త్వదర్థం పూజ్యమానైషా రక్ష్యతే పరవీరహన్॥ 7-145-17(51206)
`న కర్ణం ప్రాకృతం మన్యే తేన యోద్ధుం న సాంప్రతం।
యః కర్ణో బలవానేష శక్తోఽస్మాంజేతుమోజసా॥ 7-145-18(51207)
కర్ణస్యైష మహాందోషో యద్దూయేన పదేపదే।
ప్రమాదాచ్చ ఘృణిత్వాచ్చ తేన శోచితి మే మనః'॥ 7-145-19(51208)
అతః కర్ణః ప్రయాత్వత్ర సాత్వతస్య యథా తథా।
అహం జ్ఞాస్యామి కౌంతేయ కాలమస్య దురాత్మనః॥ 7-145-20(51209)
యత్రైనం విశిఖైస్తీక్ష్ణైః పాతయిష్యసి భూతలే।
తదా గంతాసి పార్థ త్వం తేన యోద్ధుం దురాత్మనా॥ 7-145-21(51210)
ధృతరాష్ట్ర ఉవాచ। 7-145-22x(4644)
యోఽసౌ కర్ణేన వీరస్య వార్ష్ణేయస్య సమాగమః।
హతే తు భూరిశ్రవసి తద్యుద్ధమభవత్కథం॥ 7-145-22(51211)
సాత్యకిశ్చాపి విరథః కం సమారూఢవాన్రథం।
చక్రరక్షౌ చ పాంచాల్యౌ తన్మమాచక్ష్వ సంజయ॥ 7-145-23(51212)
సంజయ ఉవాచ। 7-145-24x(4645)
హంత తే కథయిష్యామి యథావృత్తం మహారణే।
పశ్యతాం సర్వసైన్యానాం కేశవార్యునయోరపి।
శుశ్రూషస్వ స్థిరో భూత్వా దురాచరితమాత్మనః॥ 7-145-24(51213)
xxమేవ హి కృష్ణస్య మనోగతమిదం ప్రభో।
విజేతవ్యో యథా వీరః సాత్యకిః సౌమదత్తినా॥ 7-145-25(51214)
అతీతానాగతే రాజన్స హి వేత్తి జనార్దనః।
తతః సూతం సమాహూయ దారుకం సందిదేశ హ। 7-145-26(51215)
రథో మే యుజ్యతాం కల్యమితి రాజన్మహాబాలః॥
న హి దేవా న గంధర్వా న యక్షోరగరాక్షసాః।
మానవా వాఽపి జేతారః కృష్ణయోః సంతి కేచన। 7-145-27(51216)
పితామహపురోగాశ్చ దేవాః సిద్ధాశ్చ తం విదుః।
తయోః ప్రభావమతులం శృణు యుద్ధం తు తత్తథా॥ 7-145-28(51217)
సాత్యకిం విరథం దృష్ట్వా కర్ణం చాభ్యుద్యతం రణే।
దధ్మౌ శంఖం మహానాదమార్షభేణాథ మాధవః॥ 7-145-29(51218)
దారుకోఽవేత్య సందేశం శ్రుత్వా శంఖస్య చ స్వనం।
రథమన్వానయత్తస్మై సుపర్ణోచ్ఛ్రితకేతనం॥ 7-145-30(51219)
స కేశవస్యానుమతే రథం దారుకసంయుతం।
ఆరురోహ శినేః పౌత్రో జ్వలనాదిత్యసన్నిభం॥ 7-145-31(51220)
కామగైః శైవ్యసుగ్రీవమేఘపుష్పవలాహకైః।
హయోదగ్రైర్మహావేగైర్హేమభాండవిభూషితైః॥ 7-145-32(51221)
యుక్తం సమారుహ్య చ తం విమానప్రతిమం రథం।
అభ్యద్రవత రాధేయం ప్రవపన్సాయకాన్బహూన్॥ 7-145-33(51222)
చక్రరక్షావపి తదా యుధామన్యూత్తమౌజసౌ।
ధనంజయరథం హిత్వా రాధేయం ప్రత్యుదీయతుః॥ 7-145-34(51223)
రాధేయోఽపి మహారాజ శరవర్షం సముత్సృజన్।
అభ్యద్రవత్సుసంక్రుద్ధో రణే శైనేయమచ్యుతం॥ 7-145-35(51224)
నైవ దైవం న గాంధర్వం నాసురం న చ రాక్షసం।
తాదృశం భువి నో యుద్ధం దివి వా శ్రుతమిత్యుత।
ఉపారసత తత్సైన్యం సరథాశ్వనరద్విపం॥ 7-145-36(51225)
తయోర్దృష్ట్వా మహారాజ కర్మ సంమూఢచేతసః।
సర్వే చ సమపశ్యంత తద్యుద్ధమతిమానుషం॥ 7-145-37(51226)
తయోర్నృవరయో రాజన్సారథ్యం దారుకస్య చ॥ 7-145-38(51227)
గతప్రత్యాగతావృత్తైర్మండలైః సన్నివర్తనైః।
సారథేస్తు రథస్థస్య కాశ్యపేయస్య విస్మితాః॥ 7-145-39(51228)
నభస్తలగతాశ్చైవ దేవగాంధర్వదానవాః।
అతీవావహితా ద్రష్టుం కర్ణశైనేయయో రణం॥ 7-145-40(51229)
మిత్రార్థే తౌ పరాక్రాంతౌ శుష్మిణౌ స్పర్ధినౌ రమే॥ 7-145-41(51230)
కర్ణశ్చామరసంకాశో యుయుధానశ్చ సాత్యకిః।
అన్యోన్యం తౌ మహారాజ శరవర్షైరవర్షతాం॥ 7-145-42(51231)
ప్రమమాథ శినేః పౌత్రం కర్ణః సాయకవృష్టిభిః।
అమృష్యమాణో నిధనం కౌరవ్యజలసంధయోః॥ 7-145-43(51232)
కర్ణః శోకసమావిష్టో మహోరగ ఇవ శ్వసన్।
స శైనేయం రణే క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా।
అభ్యధావత వేగేన పునఃపునరరిందమ॥ 7-145-44(51233)
తం తు సక్రోధమాలోక్య సాత్యకిః ప్రత్యయుధ్యత।
మహతా శరవర్షేణ గజం ప్రతిగజో యథా॥ 7-145-45(51234)
తౌ సమేతౌ నరవ్యాఘ్రౌ వ్యాఘ్రావివ తరస్వినౌ।
అన్యోన్యం సంతతక్షాతే రణేఽనుపమవిక్రమౌ॥ 7-145-46(51235)
తతః కర్ణం శినేః పౌత్రః సర్వపారసవైః శరైః।
బిభేద సర్వగాత్రేషు పునఃపునరరిందమ॥ 7-145-47(51236)
సారథిం చాస్య భల్లేన రథనీడాదపాతయత్।
అశ్వాంశ్చ చతురః శ్వేతాన్నిజఘాన శితైః శరైః॥ 7-145-48(51237)
ఛిత్త్వా ధ్వజం రథం చైవ శతధా పునర్షర్షభ।
చకార విరథం కర్ణం తవ పుత్రస్య పశ్యతః॥ 7-145-49(51238)
తతో విమనసో రాజంస్తావకాస్తే మహారథాః।
వృషసేనః కర్ణసుతః శల్యో మద్రాధిపస్తథా। 7-145-50(51239)
ద్రోణపుత్రశ్చ శైనేయం సర్వతః పర్యవారయన్॥
తతః పర్యాకులం సర్వం న ప్రాజ్ఞాయత కించన॥ 7-145-51(51240)
తథా సాత్యకినా వీరే విరథే సూతజే కృతే।
హాహాకారస్తతో రాజన్సర్వసైన్యేష్వభూన్మహాన్॥ 7-145-52(51241)
కర్ణోఽపి విరథో రాజన్సాత్వతేన కృతః శరైః।
దుర్యోధనరథం తూర్ణమారురోహ వినిఃశ్వసన్॥ 7-145-53(51242)
మానయంస్తవ పుత్రస్య బాల్యాత్ప్రభృతి సౌహృదం।
కృతాం రాజ్యప్రదానేన ప్రతిజ్ఞాం పరిపాలయన్॥ 7-145-54(51243)
తథా తు విరథం కర్ణం పుత్రాంశ్చ పరిపాలయన్॥
దుఃశాసనముఖాన్వీరాన్నావధీత్సాత్యకిర్వశీ॥ 7-145-55(51244)
రక్షన్ప్రతిజ్ఞాం భీమేన పార్థేన చ పురాకృతాం।
విరథాన్విహ్వలాంశ్చక్రే న తు ప్రాణైర్వ్యయోజయత్॥ 7-145-56(51245)
భీమసేనేన తు వదః పుత్రాణాం తే ప్రతిశ్రుతః।
అనుద్యూతే చ పార్థేన వధః కర్ణస్య సంశ్రుతః॥ 7-145-57(51246)
వధే త్వకుర్వన్యత్నం తే తస్య కర్ణముఖాస్తదా।
నాశక్నువంస్తతో హంతుం సాత్యకిం ప్రవరా రథాః॥ 7-145-58(51247)
ద్రౌణిశ్చ కృతవర్మా చ తథైవాన్యే మహారథాః।
నిర్జితా ధనుషైకేన శతశః క్షత్రియర్షభాః।
కాంక్షతా పరలోకం చ ధర్మరాజస్య చ ప్రియం॥ 7-145-59(51248)
కృష్ణయోః సదృశో వీర్యే సాత్యకిః శత్రుతాపనః।
జితవాన్సర్వసైన్యాని తావకాని హసన్నివ॥ 7-145-60(51249)
కృష్ణో వాఽపి భవేల్లోకే పార్థో బాఽపి ధనుర్ధరః।
శైనేయో వా నరవ్యాఘ్ర చతుర్థస్తు న విద్యతే॥ 7-145-61(51250)
ధృతరాష్ట్ర ఉవాచ। 7-145-62x(4646)
అజయ్యం వాసుదేవస్య రథమాస్థాయ సాత్యకిః।
విరథం కృతవాన్కర్ణం వాసుదేవసమో యుధి।
దారుకేణ సమాయుక్తః స్వబాహుబలదర్పితః॥ 7-145-62(51251)
కచ్చిదన్యం సమారూఢః సాత్యకిః శత్రుతాపనః।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం కుశలో హ్యసి భాషితుం।
అసహ్యం తమహం మన్యే తన్మమాచక్ష్వ సంజయ॥ 7-145-63(51252)
సంజయ ఉవాచ। 7-145-64x(4647)
శృణు రాజన్యథావృత్తం రథమన్యం మహామతిః।
దారుకస్యానుజస్తూర్ణం కల్పనావిదికల్పితం॥ 7-145-64(51253)
ఆయసైః కాంచనైశ్చాపి పట్టైః సన్నద్ధకూబరం।
తారాసహస్రఖచితం సింహధ్వజపతాకినం॥ 7-145-65(51254)
అశ్వైర్వాతజవైర్యుక్తం హేమభాండపరిచ్ఛదైః।
సైంధవైరిందుసంకాశైః సర్వశబ్దాతిగైర్దృఢైః॥ 7-145-66(51255)
చిత్రకాంచనసన్నాహైర్వాజిముఖ్యైర్విశాంపతే।
ఘంటాజాలాకులరవం శక్తితోమరవిద్యుతం॥ 7-145-67(51256)
యుక్తం సాంగ్రామికైర్ద్రవ్యైర్బహుశస్త్రపరిచ్ఛదైః।
రథం సంపాదయామాస మేఘగంభీరనిఃస్వనం॥ 7-145-68(51257)
తం సమారుహ్య శైనేయస్తవ సైన్యముపాద్రవత్।
దారుకోఽపి యథాకామం ప్రయయౌ కేశవాంతికం॥ 7-145-69(51258)
కర్ణస్యాపి రథం రాజఞ్శంఖగోక్షీరపాండురైః।
చిత్రకాంచనసన్నాహైః సదశ్వైర్వేగవత్తరైః॥ 7-145-70(51259)
హేమకక్ష్యాధ్వజోపేతం క్లృప్తయంత్రపతాకినం।
అగ్ర్యం రథం సుయంతారం బహుశస్త్రపరిచ్ఛదం।
ఉపాజహ్రుస్తమాస్థాయ కర్ణోఽప్యభ్యద్రవద్రిపూన్॥ 7-145-71(51260)
ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి।
భూయశ్చాపి నిబోధేమం తవాపన్నయజం క్షయం॥ 7-145-72(51261)
ఏకత్రింశత్తవ సుతా భీమసేనేన పాతితాః।
దుర్ముఖం ప్రముఖే కృత్వా సతతం చిత్రయోధినం॥ 7-145-73(51262)
శతశో నిహతాః శూరాః సాత్వతేనార్జునేన చ।
భీష్మం ప్రముఖతః కృత్వా భగదత్తం చ భారత।
ఏవమేష క్షయో వృత్తో రాజందుర్మంత్రితే తవ॥ ॥ 7-145-74(51263)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే పంచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 145 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-145-3 హేపుండరీకాక్ష స జయద్రథస్త్రిషు ధర్మేషు వర్తతే ఇతి శ్రూయతే కే పునస్తే త్రయో ధర్మాః। అత్రోచ్యతే।
యది యుధ్యమానో హన్యతే తదా తూర్ణం స్వర్గప్రాప్తిరేవ తస్య ధర్మః।
అథ పలాయమానో హన్యతే తదా నరకప్రాప్తిరేవ తస్య ధర్మః।
అథ మద్భయాత్స్వదేశం గచ్ఛతి తదా యశఃశరీరనాశ ఏవ తస్య ధర్మః।
యావదసౌ యుద్ధాభిముఖః ప్రథమధర్మే తిష్ఠతి తావదేవ హంతుముచితః అతః శీఘ్రమశ్వాంశ్చోదయేతి। కుండలితోఽయం శ్లోకార్ధః ఝ.పుస్తక ఏవ దృశ్యతే॥ 5-145-7 హయజ్ఞః హయహృదయజ్ఞః॥
5-145-8 ఆశుగైః మారుతైః॥
5-145-14 వృషః కర్ణః॥
5-145-* ఇత ఆరభ్య ఉత్తరాధ్యాయస్థ--మందరశ్మిః సహస్రాంశురస్తంగిరిముపాద్రవత్ ఇతి 25 తమశ్లోకపర్యంతం విద్యమానాః శ్లోకః ఝ. పుస్తకే జయద్రథవధాదనంతరం వర్తంతే। 5-145-17 వాసవీ శక్తిరితి శేషః॥
5-145-20 యథా ప్రయాతి తథా ప్రయాత్వితి యోజ్యం। జ్ఞాస్యమి జ్ఞాపయిష్యామి॥
5-145-21 యత్ర కాలే॥
5-145-25 పూర్వం పూర్వేద్యుః॥
5-145-26 కల్యం ప్రాతః॥
5-145-29 ఆర్షభేణ స్వార్థే తద్వితః। ఋషభస్వరేణ॥
5-145-39 కాశ్యపేయస్య దారుకస్య॥
5-145-57 అనుద్యూతే పునర్ద్యూతే॥
5-145-145 పంచచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.